ePaper
More
    HomeతెలంగాణBodhan | బోధన్​లో పావురం కలకలం.. కాలికి కోడ్​ రింగ్​ ఉండడంతో ఆందోళన

    Bodhan | బోధన్​లో పావురం కలకలం.. కాలికి కోడ్​ రింగ్​ ఉండడంతో ఆందోళన

    Published on

    అక్షరటుడే, బోధన్ : Bodhan | బోధన్​ మండలంలో ఓ పావురం(Pigeon) కలకలం రేపింది. భవానిపేట గ్రామంలో బాలుడికి పావురం దొరికింది. అయితే దాని కాలికి కోడ్​ రింగ్​ ఉండడంతో గూఢాచారి పావురం (Spy Pigeon) అంటూ ప్రచారం జరిగింది.

    దీంతో స్థానికులు ఆందోళన చెందారు. రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని ఠాణాకు తరలించి దర్యాప్తు చేశారు. దీనిపై బోధన్​ రూరల్​ ఎస్సై మచ్చేందర్​ను ​(Bodhan Rural SI Machender) వివరణ కోరగా.. అది గూఢాచారి పావురం కాదని చెప్పారు. రేసింగ్​ పావురంగా గుర్తించినట్లు తెలిపారు.

    Latest articles

    Kamareddy | మహిళ హత్య కేసులో యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​ : Kamareddy | మహిళను రోకలికర్రతో కొట్టి హత్య చేసిన యువకుడికి జిల్లా న్యాయస్థానం...

    Telangana University | తెయూ అధ్యాపకురాలు గోల్డి బల్బీర్​కౌర్​కు డాక్టరేట్​

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గోల్డి బల్బీర్​ కౌర్...

    Team india | శ్రేయస్ అయ్య‌ర్‌కి నో ఛాన్స్.. ఆసియా క‌ప్‌లో ఆడే భార‌త జ‌ట్టు ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Team india | సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025...

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్​, సర్వేయర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాకు పనుల నిమిత్తం వచ్చే వారిని...

    More like this