ePaper
More
    Homeభక్తిLord Venkateswara darshan | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం

    Lord Venkateswara darshan | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం

    Published on

    అక్షరటుడే, తిరుమల: Lord Venkateswara darshan : తిరుమల(TIRUMALA)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 25 కంపార్టుమెంట్ల(compartments)లో భక్తులు వేచి ఉన్నారు.

    టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆగస్టు 19, సోమవారం) వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara)ని 80,502 మంది భక్తులు దర్శించుకున్నారు.

    31,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4.88 కోట్ల హుండీ ఆదాయం (hundi income) వచ్చింది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ(TTD) అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Latest articles

    ISRO | 40 అంతస్తుల భవనం అంత ఎత్తయిన రాకెట్.. బాహుబలి పేలోడ్​ను రూపొందిస్తున్న ఇస్రో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ISRO | అంతరిక్ష పరిశోధనల్లో కీలక ముందడుగు వేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ...

    Nizamabad | అంబులెన్స్​ను ఢీకొన్న లారీ.. పలువురికి గాయాలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | పేషెంట్​తో వెళ్తున్న అంబులెన్స్​ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో...

    Delhi CM Attacked | ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. చెంప‌దెబ్బ కొట్టిన దుండగుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi CM Attacked | ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖాగుప్తా (Rekha Gupta)పై దాడి జ‌రిగింది....

    Trump Tariffs | ర‌ష్యాపై ఒత్తిడి కోస‌మే ఇండియాపై టారిఫ్‌లు.. వెల్ల‌డించిన అమెరికా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | ర‌ష్యా (Russia) నుంచి చ‌మురు కొనుగోలు చేస్తున్న భార‌త్‌పై సుంకాలు...

    More like this