ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCI Narahari | మానవత్వం చాటుకున్న సీఐ నరహరి, మున్సిపల్​ మాజీ ఛైర్​పర్సన్​ ఇందుప్రియ

    CI Narahari | మానవత్వం చాటుకున్న సీఐ నరహరి, మున్సిపల్​ మాజీ ఛైర్​పర్సన్​ ఇందుప్రియ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : CI Narahari | పట్టణ సీఐ నరహరి మానవత్వం చాటుకున్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని రైల్వే స్టేషన్​లో గత కొద్దిరోజులుగా వర్షానికి తడుస్తూ ఓ వృద్ధురాలు ఉంటోంది. కొడుకులు వదిలేయడంతో ఎవరైనా భోజనం ఇస్తే తింటూ అక్కడే ఉంటోంది.

    వృద్ధురాలి పరిస్థితికి చలించిన సీఐ నరహరి (CI Narahari) తమ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్​లో ఉన్న వృద్ధురాలిని ఓ ఆటోలో ముందుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత వృద్ధాశ్రమానికి తరలించారు. దీంతో పలువురు సీఐని అభినందిస్తున్నారు.

    CI Narahari | సపర్యలు చేసిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

    మరోవైపు పోలీసులతో పాటు అక్కడికి చేరుకున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ (Gaddam Indupriya) వృద్ధురాలికి అండగా నిలిచారు. వృద్ధురాలి పతిస్థితిని చూసి దుస్తులు మార్పించారు. టీ తాగించి, స్వయంగా ఇడ్లీ తినిపించారు. వృద్ధురాలితో (Old Woman) పాటు ఆటోలో ఆస్పత్రికి వెళ్లి సపర్యలు చేసి అక్కడి నుంచి వృద్ధాశ్రమానికి తరలించే వరకు వెంట ఉన్నారు.

    Latest articles

    TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..

    అక్షరటుడే, కామారెడ్డి: TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని టీపీసీసీ రాష్ట్ర లీగల్...

    Nizamabad City | ఎస్సీ ఎస్టీ కేసులో పలువురికి జైలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఎస్సీ ఎస్టీ కేసులో (SC/ST case) ముగ్గురికి జైలుశిక్ష విధిస్తూ...

    Kota Srinivas Wife | కోట మ‌ర‌ణించిన కొద్ది రోజులకే ఆయ‌న భార్య క‌న్నుమూత‌.. శోక సంద్రంలో కుటుంబ స‌భ్యులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kota Srinivas Wife | విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa...

    Umamaheswara Temple | గోదావరికి భారీ వరద.. గంగమ్మ ఒడిలో ఉమామహేశ్వరాలయం…

    అక్షరటుడే, ఆర్మూర్: Umamaheswara Temple | ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్...

    More like this