- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | ముగ్గురు ట్రెయినీ ఎస్​హెచ్​వోల నియామకం

SP Rajesh Chandra | ముగ్గురు ట్రెయినీ ఎస్​హెచ్​వోల నియామకం

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లకు ట్రెయినీ ఎస్​హెచ్​వో Trainee SHo లను నియమించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర SP Rajesh Chandra బుధవారం తెలిపారు. లింగంపేట Lingampet ఎస్​హెచ్​వోగా రాఘవేంద్ర, నస్రుల్లాబాద్ nasrullabad ​కు అరుణ్ కుమార్, రామారెడ్డి ramareddy కి నవీన్ చంద్రను నియమించినట్లు పేర్కొన్నారు. వారు నెల రోజుల పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో పని చేస్తారని వివరించారు. ప్రజలు, బాధితులతో ఎలా మాట్లాడాలి, ఫిర్యాదులపై ఎలా స్పందించాలి, పెట్రోలింగ్, స్టేషన్ నిర్వహణ తదితర విషయాలపై అవగాహన పెంచుకుంటారని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News