ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | చేపలు పట్టేందుకు వెళ్లి.. కల్వర్టు పైప్​లైన్​లో ఇరుక్కుని ఒకరి మృతి

    Banswada | చేపలు పట్టేందుకు వెళ్లి.. కల్వర్టు పైప్​లైన్​లో ఇరుక్కుని ఒకరి మృతి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | జాతీయ రహదారిపై కల్వర్టు (Culvert) వద్ద నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైప్​లో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నస్రుల్లాబాద్​ మండలంలోని (Nasrullabad Mandal) దుర్కి శివారులో సోమవారం చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్​ మండలం దుర్కి శివారులో కల్వర్టు వద్ద చేపలు పట్టేందుకు దేశాయిపేట్ గ్రామానికి (Desaipet village) చెందిన రాజు(28) వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ రోడ్డు పనుల్లో భాగంగా అమర్చిన పైప్​లో రాజు ఇరుక్కున్నాడు. దీంతో బయటపడే అవకాశం లేకపోగా నీళ్లలో మునిగి మృతి చెంది ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    Latest articles

    Kota Srinivas Wife | కోట మ‌ర‌ణించిన కొద్ది రోజులకే ఆయ‌న భార్య క‌న్నుమూత‌.. శోక సంద్రంలో కుటుంబ స‌భ్యులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kota Srinivas Wife | విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa...

    Umamaheswara Temple | గోదావరికి భారీ వరద.. గంగమ్మ ఒడిలో ఉమామహేశ్వరాలయం…

    అక్షరటుడే, ఆర్మూర్: Umamaheswara Temple | ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్...

    Railway gate | ఘన్​పూర్ రైల్వేగేట్ మూసివేత.. ఎప్పటి నుంచంటే..!

    అక్షరటుడే, డిచ్​పల్లి: Railway gate | మండలంలోని ఘన్​పూర్-డిచ్​పల్లి (Ghanpur-Dichpally) మధ్య రైల్వేగేట్​ను మరమ్మతుల దృష్ట్యా మూసివేయనున్నారు. ఈ...

    Hyderabad Rains | మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద ఉధృతి కట్టడిపై హైడ్రా నజర్​

    అక్షరటుడే, హైదరాబాద్​: Hyderabad Rains | అమీర్‌పేట మెట్రో స్టేష‌న్ (Ameerpet Metro Station), మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద...

    More like this