ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | ఇళ్లలోకి చేరిన వరద.. ట్రాక్టర్లలో గ్రామస్థులను తరలించిన అధికారులు

    Nizamsagar | ఇళ్లలోకి చేరిన వరద.. ట్రాక్టర్లలో గ్రామస్థులను తరలించిన అధికారులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar | జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాలు జలమయమవుతున్నాయి. దీంతో అధికారులు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామస్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు.

    మహమ్మద్​నగర్​(Mahammad nagar) మండలంలోని తునికిపల్లి (Tunukipally) గ్రామానికి వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.  గ్రామానికి చెందిన ప్రజలు గ్రామం నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా ట్రాక్టర్​ను ఏర్పాటు చేసి ఇళ్లలోకి నీళ్లు చేరిన ప్రజలను గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పలు ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో అధికారులు ట్రాక్టర్ ద్వారా గ్రామానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు.

    Nizamsagar | వరద బాధితులకు భోజన ఏర్పాటు..

    గ్రామంలోని పలు కుటుంబాలకు చెందిన ఇళ్లు నీళ్లలో మునిగిపోవడంతో వారు నిరాశ్రయులయ్యారు. దీంతో అధికారులకు వారికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు. మహమ్మద్ నగర్ తహశీల్దార్ సవాయిసింగ్, డిప్యూటీ తహశీల్దార్​ క్రాంతి కుమార్, ఆర్​ఐ పండరి, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గ్రామానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    వరద బాధితులతో మాట్లాడుతున్న అధికారులు

    Latest articles

    Medaram Jathara | మేడారం జాతరకు రూ.150 కోట్ల నిధులు మంజూరు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Jathara | తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతరను రెండేళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తారు. ఆసియాలోనే...

    Vignan School | మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

    అక్షరటుడే, ఇందూరు: Vignan School | నగరంలోని విజ్ఞాన్​ స్కూల్​ విద్యార్థులు బుధవారం మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు....

    Tomato Price | ట‌మాట ధ‌ర‌కు రెక్క‌లు.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో పెరిగిన రేట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tomato Price | ట‌మాట ధ‌ర‌కు రెక్కలొచ్చాయి. మొన్న‌టివ‌ర‌కు చౌక‌గా ఉన్న ట‌మాట ఇప్పుడు...

    Mla Laxmi Kantha rao | దేశ అభివృద్ధికి పునాది వేసిన వ్యక్తి రాజీవ్​గాంధీ

    అక్షరటుడే, నిజాంసాగర్​: Mla Laxmi Kantha rao | దూరదృష్టితో దేశ అభివృద్ధికి పునాది వేసిన వ్యక్తి మాజీ...

    More like this