ePaper
More
    HomeతెలంగాణNizamabad | భారతీయ గ్రామీణ కర్మచారి నూతన కార్యవర్గం

    Nizamabad | భారతీయ గ్రామీణ కర్మచారి నూతన కార్యవర్గం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | భారతీయ గ్రామీణ కర్మాచారి సంఘ్ (Indian Rural Workers’ Association) నూతన కార్యవర్గాన్ని ఆదివారం నగరంలోని ఆర్ఎస్ఎస్ భవన్​లో(RSS Bhavan) ఎన్నుకున్నారు.

    నూతన అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా దేవరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.

    కార్యక్రమంలో బీఎంఎస్(BMS) గ్రూప్ సి తెలంగాణ కార్యదర్శి లక్ష్మీనారాయణ, సర్కిల్ సెక్రెటరీ లింబాద్రి, అసిస్టెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, డివిజనల్ సెక్రెటరీ సాయ రెడ్డి, వినయ్, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Jubilee Hills Congress | మంత్రుల ఎదుటే కోడిగుడ్లు, టొమాటోలతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

    అక్షరటుడే, హైదరాబాద్: Jubilee Hills Congress : గల్లీ నుంచి ఢిల్లీ(Delhi) దాకా.. అన్నట్లు కాంగ్రెస్​ పార్టీ (Congress...

    Muslim girl..get Rs. 5 lakh | ముస్లిం అమ్మాయిని పెళ్లాడితే రూ. 5 లక్షలు ఇస్తా : ఎమ్మెల్యే పాటిల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Muslim girl..get Rs. 5 lakh : ముస్లిం అమ్మాయిలను వివాహం చేసుకునే హిందూ యువకులకు...

    Eye problems | రెటీనా సమస్యలతో కంటి చూపు మందగిస్తోందా?

    అక్షరటుడే, హైదరాబాద్: Eye problems | కంటి చూపు మందగించడం అనేది వయసు పైబడిన వారిలో సాధారణంగా కనిపించే...

    locking the door.. stealing | ఇంట్లో నిద్రిస్తుండగానే.. డోర్​కు గడియపెట్టి.. చోరీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: locking the door.. stealing | నిజామాబాదులో దొంగలు విరుచుకుపడుతున్నారు. నగరంలోని పోలీసుల పెట్రోలింగ్,...

    More like this