ePaper
More
    HomeతెలంగాణBall badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా యువజన క్రీడా అధికారి (DYSO) పవన్ కుమార్ తెలిపారు. ఆదివారం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడినేనని ఎన్నో పథకాలు సాధించినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. జిల్లాలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22 నుంచి 24 వరకు కొమురంభీం జిల్లాలో (Komurambheem District) జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్​ ప్రధాన కార్యదర్శి శ్యాం, పీఈటీలు పాల్గొన్నారు.

    Latest articles

    Jubilee Hills Congress | మంత్రుల ఎదుటే కోడిగుడ్లు, టొమాటోలతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

    అక్షరటుడే, హైదరాబాద్: Jubilee Hills Congress : గల్లీ నుంచి ఢిల్లీ(Delhi) దాకా.. అన్నట్లు కాంగ్రెస్​ పార్టీ (Congress...

    Muslim girl..get Rs. 5 lakh | ముస్లిం అమ్మాయిని పెళ్లాడితే రూ. 5 లక్షలు ఇస్తా : ఎమ్మెల్యే పాటిల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Muslim girl..get Rs. 5 lakh : ముస్లిం అమ్మాయిలను వివాహం చేసుకునే హిందూ యువకులకు...

    Eye problems | రెటీనా సమస్యలతో కంటి చూపు మందగిస్తోందా?

    అక్షరటుడే, హైదరాబాద్: Eye problems | కంటి చూపు మందగించడం అనేది వయసు పైబడిన వారిలో సాధారణంగా కనిపించే...

    locking the door.. stealing | ఇంట్లో నిద్రిస్తుండగానే.. డోర్​కు గడియపెట్టి.. చోరీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: locking the door.. stealing | నిజామాబాదులో దొంగలు విరుచుకుపడుతున్నారు. నగరంలోని పోలీసుల పెట్రోలింగ్,...

    More like this