ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGanesh Utsav | గణేశ్​ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

    Ganesh Utsav | గణేశ్​ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh Utsav | గణేశ్​ నవరాత్రులను (Ganesh Navaratri) ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రతిఒక్కరూ సహకరించాలని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి (CI Raja Reddy) కోరారు. గణేశ్​ ఉత్సవ నిర్వాహకులతో పట్టణంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తమ వివరాలు స్థానిక పోలీస్​స్టేషన్లలో (local police stations) నమోదు చేయించాలన్నారు. అలాగే గణేశ్​ విగ్రహాల నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను వివరించారు. సమావేశంలో ఎస్సై మహేశ్​, పోలీస్​ సిబ్బంది, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

    Ganesh Utsav
    Ganesh Utsav | గణేశ్​ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

    Ganesh Utsav | గాంధారిలో..

    అక్షరటుడే గాంధారి: గణేశ్​ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గాంధారి ఎస్సై ఆంజనేయులు (Gandhari SI Anjaneyulu) సూచించారు. మండలంలోని బృందావనం ఫంక్షన్ హాల్​లో శనివారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో (peace committee meeting) ఎస్సై మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఒక్క యూత్ సభ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరించారు. నిమజ్జనం సమయంలో ఆయా సంఘాలకు కేటాయించిన సీరియల్ నంబర్లతో వెళ్లాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లతో పాటు పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపారు. శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూత్​ల సభ్యులు, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this