ePaper
More
    HomeతెలంగాణHealth Camp | 18న దివ్యాంగులకు మెగా వైద్య శిబిరం

    Health Camp | 18న దివ్యాంగులకు మెగా వైద్య శిబిరం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Camp | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని సోమాజిగూడలో సంస్కృతి రాజ్​ భవన్​ కమ్యూనిటీ హాల్​లో ఈ నెల 18న మెగా హెల్త్​ క్యాంప్​ నిర్వహించనున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ (Redcross) సొసైటీ, డిసేబుల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్ – పిట్టి ట్రస్ట్, డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్, రవి హీలియోస్ హాస్పిటల్, వికలాంగుల నెట్‌వర్క్, వికలాంగుల హక్కుల సాధన సమితి, ఎఫ్​ఈడీ, జనజాగృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు.

    శిబిరంలో దివ్యాంగులకు ఉచిత శస్త్రచికిత్సలు చేస్తారు. సాధారణ వైద్య పరీక్షలు, డయాగ్నోస్టిక్ టెస్టులు, కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు, క్యాలిపర్స్, వీల్‌చైర్స్, ఎలక్ట్రిక్ మోటార్ వాహనాలను పంపిణీ చేస్తారు. ఈ వైద్య శిబిరాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం వైద్య శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ భీమ్​రెడ్డి గారు, డిసేబుల్ ట్రస్ట్ సీఈవో విజయ్ భాస్కర్, కీర్తన యాదవ్( నారి ఫౌండేషన్), నల్గొండ శ్రీనివాస్, కిరణ్ గుత్తికొండ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Bigg Boss | బిగ్​బాస్ 9లో దివ్వెల మాధురి ఎంట్రీ ఖాయం.. రాజా వ‌స్తే ర‌చ్చ వేరే లెవ‌ల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bigg Boss | తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ...

    Hyderabad | అధిక వడ్డీ ఆశ చూపి రూ. 20 కోట్లు కాజేశాడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : Hyderabad | సులువుగా డబ్బు సంపాదించేందుకు పలువురు మోసాల బాట పడుతున్నారు. మాయమాటలతో ఇతరులను...

    TGSRTC | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ టికెట్ ధ‌ర‌లు త‌గ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TGSRTC | హైదరాబాద్ (Hyderabad) ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్తను ప్రకటించింది. "ట్రావెల్...

    Flood Canal | వరద కాలువకు నీటి విడుదల.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flood Canal | శ్రీరామ్​సాగర్ (Sriram Sagar)​కు ఎగువ నుంచి భారీగా ఇన్​ఫ్లో వస్తోంది....

    More like this