ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Madan Mohan Rao | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డిని ప్రథమ స్థానంలో నిలుపుతాం:...

    MLA Madan Mohan Rao | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డిని ప్రథమ స్థానంలో నిలుపుతాం: ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : MLA Madan Mohan Rao | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) అన్నారు.

    రామారెడ్డి మండలం కన్నాపూర్, సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి, కల్వరాల్, పద్మాజీవాడి, మోడెగాం, ధర్మరావుపేట, అమర్లబండ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను(Indiramma Houses) శనివారం ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదోడు ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజే విజయం సాధించిన వాళ్లమవుతామన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్​(Housing Department MD Gautam)ను కలిసి నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

    Latest articles

    Bigg Boss | బిగ్​బాస్ 9లో దివ్వెల మాధురి ఎంట్రీ ఖాయం.. రాజా వ‌స్తే ర‌చ్చ వేరే లెవ‌ల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bigg Boss | తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ...

    Hyderabad | అధిక వడ్డీ ఆశ చూపి రూ. 20 కోట్లు కాజేశాడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : Hyderabad | సులువుగా డబ్బు సంపాదించేందుకు పలువురు మోసాల బాట పడుతున్నారు. మాయమాటలతో ఇతరులను...

    TGSRTC | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ టికెట్ ధ‌ర‌లు త‌గ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TGSRTC | హైదరాబాద్ (Hyderabad) ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్తను ప్రకటించింది. "ట్రావెల్...

    Flood Canal | వరద కాలువకు నీటి విడుదల.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flood Canal | శ్రీరామ్​సాగర్ (Sriram Sagar)​కు ఎగువ నుంచి భారీగా ఇన్​ఫ్లో వస్తోంది....

    More like this