ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada MLA | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    Banswada MLA | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada MLA | సీఎం సహాయ నిధి చెక్కులను బాన్సువాడలో శనివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 69 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.26.43 లక్షల చెక్కులను అందజేశారు.

    బాన్సువాడ మండలంలో (Banswada mandal) 33 మంది లబ్ధిదారులకు రూ. 10.35 లక్షలు, బీర్కూర్ మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు రూ. 1.56 లక్షలు, నస్రుల్లాబాద్​ మండలంలో 10 మంది లబ్దిదారులకు రూ. 3.39 లక్షలు, మోస్రా మండలం ముగ్గురికి రూ. 72 వేలు, చందూర్ మండలం నలుగురికి రూ. 1.22 లక్షలు మంజూరయ్యాయన్నారు.

    వర్ని మండలం (Varni Mandal) ఐదుగురు లబ్ధిదారులకు రూ. 6.25 లక్షలు, రుద్రుర్ మండలం నలుగురు లబ్ధిదారులకు రూ. 1.44 లక్షలు, కోటగిరి మండలంలో ఇద్దరికి రూ. 46 వేలు, పోతంగల్ మండలంలోకి ముగ్గురికి రూ. 1.04 లక్షల చెక్కులను పంపిణీ (cheques distribution) చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్, బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం శ్యామల, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this