అక్షరటుడే, మెదక్ : Tenth Results | పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మెరిసింది. హవేళి ఘణపూర్ Haveli Ghanpur మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సాప శ్రావణి 538 మార్కులు సాధించింది. పాఠశాల టాపర్గా నిలిచిన ఆమెను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
