ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Pocharam Srinivas | కొత్త బస్సు సర్వీస్​లను ప్రారంభించిన పోచారం

    MLA Pocharam Srinivas | కొత్త బస్సు సర్వీస్​లను ప్రారంభించిన పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam Srinivas | మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. బాన్సువాడ డిపోలో శనివారం రెండు కొత్త సర్వీసు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

    డిపోనకు కేటాయించిన రెండు కొత్త ఎక్స్​ప్రెస్​ బస్సు సర్వీసులు నిజామాబాద్ నుంచి జహీరాబాద్ (Nizamabad to Zaheerabad) వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్, బాన్సువాడ నుంచి నారాయణఖేడ్ వయా పిట్లం, నిజాంపేట్ మీదుగా నడుస్తాయన్నారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు, విద్యార్థినుల ప్రయాణాలు బాగా పెరిగాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ డిపో మేనేజర్ సరిత దేవి తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this