ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ (APP) పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (Police Recruitment Board) శుక్రవారం నోటిఫికేషన్​ విడుదల చేసింది. లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

    APP Notification | వీరు అర్హులు

    మొత్తం 118 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీజోన్​–1లో 50 పోస్టులు, మల్టీ జోన్​–2లో 68 పోస్టులు ఉన్నాయి. లా చదివిన మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. బార్​ కౌన్సిల్​లో రిజిస్టర్​ చేసుకొని ఉండాలి. అలాగే రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్‌ కోర్టుల్లో కనీసం మూడేళ్లు ప్రాక్టీస్‌ చేసిన అనుభవం ఉండాలి. 2025 జులై 1 నాటికి 34 ఏళ్లు మించని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

    APP Notification | వేతనం ఎంతంటే..

    ఏపీపీ పోస్టుకు ఎంపికైతే భారీగా వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టుకు సెలెక్ట్​ అయిన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం ఇస్తారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి పేపర్​ ఆబ్జెక్టివ్​ టైప్​లో, రెండో పేపర్​ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం https://www.tgprb.in/ వెబ్​సైట్​ను సంప్రదించాలి.

    Latest articles

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    More like this