ePaper
More
    HomeతెలంగాణDGP Jitender | డీజీపీ జితేంద‌ర్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన సీఎం

    DGP Jitender | డీజీపీ జితేంద‌ర్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన సీఎం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్‌ (DGP Jitender) మాతృమూర్తి శుక్రవారం మృతి చెందారు. జితేంద‌ర్ త‌ల్లి కృష్ణ గోయ‌ల్‌(85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్​ (Hyderabad)లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆమె చనిపోయారు. జూబ్లీహిల్స్​ మ‌హాప్ర‌స్థానంలో గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

    రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆ మరణం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. ఆ మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. డీజీపీ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

    Latest articles

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    More like this