ePaper
More
    Homeక్రైంNellore Accident | ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి

    Nellore Accident | ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nellore Accident | నెల్లూరు nellore accident జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

    కొవ్వూరు మండలం kovvur mandal మండలం పోతిరెడ్డిపాలెంలోని ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఓ వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ఆరుగురు వైద్య విద్యార్థులు medicos తీవ్రంగా గాయపడ్డారు. కాగా వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు.

    వైద్య విద్యార్థుల్లో ఒకరి సోదరి నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా మృతులను అభిషేక్, నరేష్, జీవన్​, విఘ్నేశ్​, అభిసాయిగా గుర్తించారు. వీరు నారాయణ వైద్య కాలేజీలో narayana medical college ఎంబీబీఎస్​ రెండో సంవత్సరం చదువుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    Nalgonda | బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda | నల్గొండలోని (Nalgonda) దారుణ హత్యాచార కేసులో జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు...

    Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | సెన్సెక్స్‌, నిఫ్టీలలో వరుస ఆరు వారాల నష్టాలకు బ్రేక్‌ పడిరది....

    Ex MLA Hanmanth Shinde | ఘనంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, నిజాంసాగర్: Ex MLA Hanmanth Shinde | జుక్కల్ (jukkal) నియోజకవర్గంలో గురువారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్​...

    Cloud Burst | జమ్మూకశ్మీర్​లో క్లౌడ్ బరస్ట్.. 12 మంది భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | జమ్మూ కశ్మీర్​లో (Jammu Kashmir) వర్షాలు బీభత్సం సృష్టించాయి. కిష్త్వార్​...

    More like this