ePaper
More
    HomeతెలంగాణNizamsagar Project | నిజాంసాగర్​లోకి పెరిగిన ఇన్​ఫ్లో

    Nizamsagar Project | నిజాంసాగర్​లోకి పెరిగిన ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీగా ఇన్​ఫ్లో వస్తుండడంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1394.23 అడుగుల (6.23 టీఎంసీలు) నీరు నిలువ ఉంది. ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి (Nizamsagar Project) 9,400 క్యూసెక్కుల వరద వస్తోంది.

    నిజాంసాగర్ ఎగువ భాగంలో నిర్మించిన సింగూరు ప్రాజెక్టులో (Singur Project) శుక్రవారం సాయంత్రానికి 523.600 మీటర్లకు (29.917 టీఎంసీలు) గాను గాను 522.085 మీటర్ల (22.022 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి 7,694 క్యూసెక్కుల ఇన్​ఫ్లో (Inflow) వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టు ఒక వరద గేటు ద్వారా 10,838 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్​లోకి విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు ఇన్​ఫ్లోకు అనుగుణంగా నీటి విడుదలను కొనసాగిస్తుండగా నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతుండడంతో ఆయకట్టు రైతులు (Farmers) సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Mahindra | మహీంద్రా ‘గ్లోబల్ విజన్ 2027’ ఆవిష్కరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahindra | మాడ్యులర్, మల్టీ-ఎనర్జీ NU_IQ ప్లాట్ఫామ్ ఆధారంగా ప్రపంచాన్ని ఆకట్టుకునే నాలుగు SUV...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...

    Mahammad nagar | పంద్రాగస్టు రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Mahammad nagar | స్వాతంత్య్ర దినోత్సవం రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగాయి. ఎక్సైజ్​శాఖ (Excise...

    More like this