ePaper
More
    HomeతెలంగాణBheemgal | గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్టు

    Bheemgal | గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్టు

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | పట్టణంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. సీఐ సత్యనారాయణ గౌడ్​ (CI Satyanarayana Goud) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కేసీఆర్ కాలనీలో (KCR Colony) నివాసముంటున్న అడికే వినీత్, రాయ్ సాగర్ అనే ఇద్దరు యువకులు నిర్మల్ జిల్లా (Nirmal District) భైంసా కుంట ఏరియాలో నివాసముంటున్న షేక్ మెహరాజ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారని తెలిసింది.

    కాగా భీమ్​గల్(Bheemgal)​లోని కేసీఆర్​ కాలనీ వద్ద రెక్కి నిర్వహించగా బొలెరో వాహనం (Bolero Vehicle)లో అనుమానాస్పదంగా కనిపించిన వినీత్, రాయ్ సాగర్​ను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా.. నిందితులిద్దరూ తమ వద్ద ఉన్న ప్యాకెట్లు పడేసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు ప్యాకెట్ల రూపంలో ఉన్న 30 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసునమోదు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు, మొబైల్​ ఫోన్లను జప్తు చేశారు. కేసులో నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన భీమ్​గల్​ ఎస్సై సందీప్, మోర్తాడ్ ఎస్సై రాములను, సిబ్బందిని సీఐ అభినందించారు.

    Latest articles

    Redmi 15 | రెడ్‌మీ నుంచి mAhA బ్యాటరీ ఫోన్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Redmi 15 | చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ అయిన రెడ్‌మీ(Redmi).....

    Nizamabad | అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి: నిరంజన్​

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | సమగ్రాభివృద్ధితో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని...

    FASTag | వార్షిక టోల్ పాస్‌తో ఏటా రూ.7 వేల దాకా ఆదా.. అమ‌లులోకి వ‌చ్చిన ఫాస్టాగ్ యాన్యువ‌ల్ ప్లాన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: FASTag | జాతీయ ర‌హ‌దారుల‌పై త‌ర‌చూ ప్ర‌యాణం చేసే వాహ‌న‌దారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ...

    Intelligence Bureau Jobs | పదో తరగతి అర్హతతో ఐబీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau Jobs | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(IB)లో సెక్యూరిటీ...

    More like this