ePaper
More
    HomeతెలంగాణElectricity Department | భారీవర్షాల నేపథ్యంలో విద్యుత్​శాఖ అప్రమత్తం

    Electricity Department | భారీవర్షాల నేపథ్యంలో విద్యుత్​శాఖ అప్రమత్తం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Electricity Department | రాబోయే రోజుల్లో భారీ వర్షసూచనలు ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శాఖలవారీగా అధికారులు ముందస్తు చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. కలెక్టరేట్​లో (Nizamabad Collectorate) ప్రత్యేక కంట్రోల్​రూంను (Control room) సైతం ఏర్పాటు చేశారు.

    కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్​లో విద్యుత్​శాఖ నుంచి అధికారులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎలాంటి విద్యుత్​ సమస్యలు తలెత్తినా పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

    షిఫ్టులవారీగా అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు తోట రాజశేఖర్ (Thota Raja sekhar), లక్ష్మణ్ నాయక్, పి.రవి, ఎస్​.రవి విధులు నిర్వహిస్తున్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08462 -22183 కు సమాచారం అందించాలని కోరారు.

    Latest articles

    SP Rajesh Chandra | ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | హైవేలపై రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్లతో సీల్ ఓపెన్...

    Kamareddy | తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో భయపడిన నాలుగేళ్ల చిన్నారి నడుచుకుంటూ బయటకు వెళ్లి...

    Kamareddy | పోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష...

    Railway Station | రైల్వేస్టేషన్​లో స్పెషల్​పార్టీ పోలీసుల తనిఖీలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Railway Station | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్​లో...

    More like this