ePaper
More
    HomeతెలంగాణMac Drill | భారీ వర్షాల నేపథ్యంలో మాక్ డ్రిల్

    Mac Drill | భారీ వర్షాల నేపథ్యంలో మాక్ డ్రిల్

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ/బోధన్ ​: Mac Drill | నాలుగైదురోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని ఆయా శాఖల ఆధ్వర్యంలో మాక్​డ్రిల్​ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను రక్షించే విధానంపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది (Firefighters), తెలంగాణ స్పెషల్​ పోలీస్ (Telangana Special Police)​, మున్సిపల్​ రెవెన్యూ అధికారులు మాక్​డ్రిల్​ నిర్వహించారు.

    భారీ వరదలు (Heavy Floods) వచ్చినప్పుడు బాధితులను ఎలా రక్షించాలో అధికారులు సిబ్బందికి వివరించారు. అగ్నిమాపక సిబ్బంది, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఏడో బెటాలియన్​కు చెందిన ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది (SDRF Staff), మున్సిపల్, రెవెన్యు శాఖలకు సంబంధించిన సిబ్బంది ప్రజలకు సైతం అవగాహన కల్పించారు. సాలూర మండల కేంద్రంలోని మంజీర వాగుపై మాక్​డ్రిల్ ​(Mac Drill) నిర్వహించారు. అలాగే నిజామాబాద్​ రూరల్, ఇందల్వాయి, ఆర్మూర్, బోధన్​, భీమ్​గల్​ పరిధిల్లోనూ మాక్​డ్రిల్​ చేపట్టారు.

    బోధన్​లోని సాలూర మండల కేంద్రంలో మంజీర వాగు వద్ద మాక్​డ్రిల్​ నిర్వహిస్తున్న అధికారులు

    Latest articles

    RK Beach | విశాఖ ఆర్కే బీచ్​లో విషాదం.. మహిళ మృతి, మరొకరి గల్లంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RK Beach | బంగాళాఖాతం (Bay of Bengal)లో అల్ప పీడన (LPA) ప్రభావంతో...

    Nizamabad City | సహజీవనానికి సహకరించట్లేదని మహిళ హత్య: కటకటాలపాలైన యువకుడు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | సహజీవనానికి సహకరించట్లేదని మహిళను హత్య చేసిన యువకుడు కటకటాల పాలయ్యాడు. వన్...

    Gas cylinders | హోటళ్లు, రెస్టారెంట్లపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. సిలిండర్లు స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి: Gas cylinders | ఇళ్లలో అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నట్లుగా సివిల్...

    Telangana | రాష్ట్రంలో భారీగా పెరిగిన అబార్షన్లు.. రాజ్యసభలో తెలిపిన కేంద్రం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana | తెలంగాణ రాష్ట్రంలో అబార్షన్లు (Abortions) భారీగా పెరిగాయి. ఐదేళ్ల గర్భస్రావాలు ఏకంగా...

    More like this