ePaper
More
    HomeతెలంగాణMedicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో తక్కువ ధరకే ఆరోగ్య పరీక్షలు

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో తక్కువ ధరకే ఆరోగ్య పరీక్షలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్ ​: Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా తక్కువ ధరకే పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

    స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.1947కే నిజామాబాద్​ నగరంలోని మెడికవర్​ ఆస్పత్రిలో (Medicover Hospital) పూర్తి ఆరోగ్య పరీక్షలు చేస్తామని వారు వివరించారు. ‘వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ’ (Vande Mataram Health Checkup Package) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు వారు స్పష్టం చేశారు. ప్యాకేజీలో.. పరీక్షలు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (CUE), ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్(కొలెస్ట్రాల్), లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్​టీ), ఎక్స్-రే చెస్ట్ (విత్‌అవుట్ ఫిలిం), ఈసీజీ, 2డీ ఎకో, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్​టీ), హెచ్​బీఏ–1సీ, సీరం యూరియా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్ & పెల్విస్), సీరం క్రియాటినిన్ ఉంటాయని వివరించారు.

    ప్యాకేజీలో కన్సల్టేషన్లు (Consultations), కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, డైటీషియన్ అందుబాటులో ఉంటారన్నారు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 15, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. వివరాల కోసం 04068334455లో సంప్రదించవచ్చని వారు వివరించారు.

    Latest articles

    MLA Pocharam Srinivas | కొత్త బస్సు సర్వీస్​లను ప్రారంభించిన పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam Srinivas | మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులు అందుబాటులోకి...

    Bihar CM | బీహార్ సీఎం నితీశ్ మ‌రో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌.. ఐదేళ్ల‌లో కోటి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar CM | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్...

    Trump-Putin | ఫ‌లించ‌ని ట్రంప్, పుతిన్ మంత్రాంగం.. మ‌రోసారి మాస్కోలో భేటీ కావాల‌ని నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump-Putin | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్...

    Toll Pass | తెలంగాణలో అమలులోకి రాని టోల్​పాస్​.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Pass | జాతీయ రహదారులపై (National Highways) ఉన్న టోల్ గేట్ల వద్ద...

    More like this