ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Mla Sudarshan Reddy | కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

    Mla Sudarshan Reddy | కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mla Sudarshan Reddy | విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయాన్ని (kanakadurga Temple) మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈమేరకు గురువారం ఆయనతో పాటు జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief mahesh) మేనల్లుడి వివాహ వేడుకలు విజయవాడలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడి కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు.

    పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి(Manala Mohan reddy), నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా(NUDA) ఛైర్మన్ కేశ వేణు (Kesh Venu), వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ (Gadudu Gangadhar), సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ (narala ratnakar), ఆర్మూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    పీపీసీ చీఫ్​ మేనల్లుడి వివాహనికి హాజరైన ఎమ్మెల్యే మదన్​మోహన్​

    టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడు పవన్ రాజ్–సాయి శృతి వివాహం విజయవాడలో జరిగింది. ఈ వేడుకలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మినరల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

    Latest articles

    MLA Pocharam Srinivas | కొత్త బస్సు సర్వీస్​లను ప్రారంభించిన పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam Srinivas | మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులు అందుబాటులోకి...

    Bihar CM | బీహార్ సీఎం నితీశ్ మ‌రో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌.. ఐదేళ్ల‌లో కోటి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar CM | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్...

    Trump-Putin | ఫ‌లించ‌ని ట్రంప్, పుతిన్ మంత్రాంగం.. మ‌రోసారి మాస్కోలో భేటీ కావాల‌ని నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump-Putin | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్...

    Toll Pass | తెలంగాణలో అమలులోకి రాని టోల్​పాస్​.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Pass | జాతీయ రహదారులపై (National Highways) ఉన్న టోల్ గేట్ల వద్ద...

    More like this