ePaper
More
    HomeతెలంగాణBodhan Municipality | పారిశుధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్

    Bodhan Municipality | పారిశుధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్ గురువారం ఉదయం పట్టణంలోని​ కాలనీల్లో పర్యటించారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. మున్సిపల్​ సిబ్బందికి (municipal staff) పలు సూచనలు చేశారు.

    Bodhan Municipality | విధుల్లో చేరిన కృష్ణ జాదవ్

    ఇటీవల సస్పెన్షన్​కు గురైన బోధన్ మున్సిపల్ కమిషనర్​ కృష్ణ జాదవ్ (Municipal Commissioner Krishna Jadhav) గురువారం విధుల్లో చేరారు. అయితే ఆదిలాబాద్​లో రెవెన్యూ అధికారిగా పనిచేసిన సమయంలో పలు ఆరోపణలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వీటిని సంబంధించి ఆయనను ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్​ చేశారు. కాగా.. ఆరోపణలు అవాస్తమని విచారణలో తేలిన తర్వాత తిరిగి బోధన్​ కమిషనర్​గా ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీందో ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన పట్టణంలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు.

    Latest articles

    Trump-Putin | ఫ‌లించ‌ని ట్రంప్, పుతిన్ మంత్రాంగం.. మ‌రోసారి మాస్కోలో భేటీ కావాల‌ని నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump-Putin | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్...

    Toll Pass | తెలంగాణలో అమలులోకి రాని టోల్​పాస్​.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Pass | జాతీయ రహదారుల (National Highways)పై ఉన్న టోల్ గేట్ల వద్ద...

    Atal Bihari | మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి ఏడో వ‌ర్ధంతి.. ఘ‌నంగా నివాళులు అర్పించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Atal Bihari | మాజీ ప్ర‌ధాన‌మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ప‌లువురు ప్ర‌ముఖులు శ‌నివారం...

    Indalwai | గిరిజన నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులను పోలీసులు శనివారం తెల్లవారుజామున ముందస్తుగా...

    More like this