ePaper
More
    HomeతెలంగాణMakloor mandal | చెరువులోకి దూసుకెళ్లిన కారు

    Makloor mandal | చెరువులోకి దూసుకెళ్లిన కారు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Makloor mandal | కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మాక్లూరు మండలం (Makloor mandal) కల్లెడలో చోటు చేసుకుంది. బోర్గాం(కె) గ్రామానికి చెందిన రాజారపు శ్రీనివాస్ కల్లెడ గ్రామంలో బంధువుల పెళ్లికి వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కారులో స్వగ్రామానికి బయలు దేరాడు. అయితే కల్లెడ గ్రామ శివారులో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్​కు ఎలాంటి గాయాలు కాలేదు.

    Latest articles

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...

    Run Out | క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఘ‌ట‌న‌.. అస‌లు ఇలా కూడా ర‌నౌట్ అవుతారా..?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Run Out : క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన రనౌట్స్ చూశాం. కానీ తాజాగా ఓ...

    More like this