ePaper
More
    HomeతెలంగాణIndiramma house | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. గృహ ప్రవేశాలపై సీఎం రేవంత్​ కీలక...

    Indiramma house | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. గృహ ప్రవేశాలపై సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Indiramma house : రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశించారు. రెవెన్యూ స‌ద‌స్సుల్లో వార‌స‌త్వ‌, ఇత‌ర మ్యుటేష‌న్ల‌కు సంబంధించి స్వీక‌రించిన ద‌రఖాస్తుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు.

    క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌(Command Control Center)లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Revenue Minister Ponguleti Srinivasa Reddy) తో పాటు ఉన్నతాధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. లైసెన్డ్ స‌ర్వేయ‌ర్లు స‌ర్వే చేసిన అనంత‌రం రెగ్యుల‌ర్ స‌ర్వేయ‌ర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాల‌ని ఆదేశించారు.

    కోర్ అర్బ‌న్ ఏరియాలో నూత‌నంగా నిర్మించ‌నున్న 10 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల న‌మూనాల‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప‌రిశీలించారు. ప్ర‌తి కార్యాల‌యంలో పార్కింగ్‌, క్యాంటీన్‌, ఇత‌ర మౌలిక వ‌స‌తులు ఉండాల‌ని, కార్యాయాలు పూర్తిగా ప్ర‌జ‌ల‌కు స్నేహ‌ పూర్వ‌క వాతావ‌ర‌ణంలో సౌక‌ర్య‌వంతంగా ఉండేలా చూడాల‌ని సూచించారు.

    Indiramma house | ఇళ్ల నిర్మాణం..

    రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో పెద్ద సంఖ్య‌లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం పూర్త‌యింద‌ని అధికారులు వివరించగా.. ఈ నెలాఖ‌రులోగా ఇందిర‌మ్మ ఇళ్ల(Indiramma house) ప్రారంభోత్స‌వానికి ఏర్పాట్లు చేయాల‌ని అధికారులకు ముఖ్య‌మంత్రి సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచ‌ర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని తలెత్తిన స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు సూచించారు.

    Latest articles

    Mla Pocharam | వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో బాన్సువాడ

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | వరి ఉత్పత్తిలో (Rice production) బాన్సువాడ నియోజకవ (Banswada Constituency) తెలంగాణలో...

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో తక్కువ ధరకే ఆరోగ్య పరీక్షలు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్ ​: Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day)...

    SBI Notification | ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | క్లరికల్‌ కేడర్‌(Clerical cadre)లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌, సేల్స్‌)...

    Realme P4 | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో రియల్‌మీ నుంచి మరో ఫోన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme P4 | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ అయిన రియల్‌మీ (Realme).. పీ...

    More like this