ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSingur Project | సింగూరు వరద గేటు ఎత్తివేత

    Singur Project | సింగూరు వరద గేటు ఎత్తివేత

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Singur Project | మంజీరా(Manjeera) పరీవాహక ప్రాంతంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్​ను బుధవారం అధికారులు తెరిచారు. ఎగువభాగం నుంచి భారీగా ఇన్​ఫ్లో రావడంతో ముందస్తుగా ఒక గేటును ఎత్తారు. అక్కడి నుంచి నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి నీటి విడుదల కొనసాగుతోందని ప్రాజెక్టు ఈఈ సోలోమాన్​ పేర్కొన్నారు.

    Singur Project | సింగూరులో..

    సింగూరు ప్రాజెక్టులో బుధవారం సాయంత్రానికి గాను.. 29.917 టీఎంసీలకుగాను 22.145 టీఎంసీల నీరు నిలువ ఉంది. అయితే ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి 4,336 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 11నంబర్​ గేటు ద్వారా 8,950 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేశారు.

    Singur Project | నిజాంసాగర్​ ప్రాజెక్టులో..

    నిజాంసాగర్ ప్రాజెక్టులో (Nizamsagar project) బుధవారం సాయంత్రం నాటికి. 1393.04 అడుగులు 5.567 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 2,125 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లోగా వస్తోంది. సింగూరు ప్రాజెక్టు ఎగువ భాగం నుంచి భారీ వరద నీరు వచ్చే అవకాశాలు ఉండడంతోనే సింగూరు ప్రాజెక్టు వరద గేటు ద్వారా నీటిని నిజాంసాగర్​లోకి విడుదల చేస్తున్నారు. ఇన్​ఫ్లోలో హెచ్చుతగ్గులకు తగ్గట్లుగా నీటి విడుదలలోనూ హెచ్చుతగ్గులు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

    Latest articles

    Vesey Pace | లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీర‌ని విషాదం.. తండ్రి వెసీ పేస్ కన్నుమూత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vesey Pace | ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు, భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు...

    Balakrishna | పుష్ప‌2 జాత‌ర సాంగ్‌కి బాల‌య్య స్టెప్స్.. వైర‌ల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం(Pushpa 2...

    Makloor mandal | చెరువులోకి దూసుకెళ్లిన కారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Makloor mandal | కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మాక్లూరు...

    PM Modi | దేశ విభ‌జ‌న విషాద‌క‌ర అధ్య‌య‌నం.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | దేశ విభ‌జ‌న అత్యంత విషాద‌క‌ర అధ్య‌య‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ...

    More like this