ePaper
More
    HomeతెలంగాణBodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలి

    Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలి

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector Vikas Mahato) సూచించారు. రుద్రూర్ మండలం చిక్కడ్​పల్లి మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు.

    ఈ సందర్భంగా సబ్​ కలెక్టర్​ విద్యార్థులతో (Students) మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయగా వారు సమాధానం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల బోధనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించినప్పుడే వారు భవిష్యత్తులో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారని వివరించారు. అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడానికి అవసరమైన పరిష్కార చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నెమ్మదిగా నేర్చుకునే వారిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలని.. మెరుగైన ఫలితాలను సాధించడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Nizamabad | విస్తృతంగా మున్నూరు కాపు సభ్యత్వ నమోదు

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | జిల్లాలో మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు (Membership Drive) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర...

    Heavy Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే...

    Arjun Tendulkar | అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. బిజినెస్ రంగానికి చెందిన సానియా చందోక్‌తో కొత్త జర్నీ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Arjun Tendulkar : లెజెండరీ క్రికెటర్, 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ (Sachin...

    Pakistan Independence Day | పాక్ స్వాతంత్య్ర వేడుక‌ల‌లో పేలిన తూటా.. ముగ్గురి దుర్మరణం.. 60 మందికి పైగా గాయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan Independence Day : పాకిస్థాన్‌ (Pakistan) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ఆర్థిక రాజధాని కరాచీలో...

    More like this