ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | ‘పిస్తా హౌస్’లో తింటున్నారా.. ఫుడ్​ సేఫ్టీ అధికారుల తనిఖీలో షాకింగ్​ విషయాలు వెలుగులోకి..

    Hyderabad | ‘పిస్తా హౌస్’లో తింటున్నారా.. ఫుడ్​ సేఫ్టీ అధికారుల తనిఖీలో షాకింగ్​ విషయాలు వెలుగులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో పిస్తా హౌస్ (Pista House)​ రెస్టారెంట్లకు మంచి గిరాకీ ఉంటుంది. ప్రజలు పిస్తాహౌజ్​కు లొట్టలేసుకుంటూ వెళ్లి బిర్యానీలు తింటారు. పెద్ద హోటల్​ కావడంతో రేట్లు కూడా బాగానే ఉంటాయి. అయినా ఫుడ్​ బాగుంటుందనే నమ్మకంతో ప్రజలు వెళ్తుంటారు. అయితే మంగళవారం పిస్తా హౌజ్​ రెస్టారెంట్లలో ఫుడ్​ సేఫ్టీ అధికారులు (Food Safety Officers) తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    హైదరాబాద్ నగరంలో మొత్తం 25 పిస్తా హౌజ్​ రెస్టారెంట్లు ఉన్నాయి. అని హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. 23 రెస్టారెంట్ల నుంచి ఫుడ్​ శాంపిల్స్​ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్​లకు పంపించారు. రెస్టారెంట్​లో ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు.

    Hyderabad | అపరిశుభ్రంగా కిచెన్

    పిస్తాహౌజ్​ రెస్టారెంట్లలో కిచెన్‌ (Kitchen) పరిసరాల అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నాయి. నిర్వాహకులు నాన్‌ వెజ్‌ వంటకాల్లో సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్నారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లో నాన్‌ వెజ్‌ స్టోర్ చేస్తున్నారు.

    Hyderabad | నిబంధనలు పాటించని హోటళ్లు

    హైదరాబాద్​ నగరంలో విచ్చలవిడిగా హోటళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే చాలా హోటళ్లలో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. కిచెన్​లో కనీస శుభ్రత పాటించడం లేదు. పలు హోటళ్లలో కుళ్లిన నాన్​వెజ్​తో (Non Veg) వంటలు చేస్తున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్​లో పెట్టి మరుసటి రోజు కస్టమర్లకు వడ్డిస్తున్నారు.

    Latest articles

    SMFG | ఎస్ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ నూతన సీఈఓగా రవి నారాయణన్

    అక్షరటుడే, ముంబై : SMFG | భారత్‌లోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFCs) ఒకటైన SMFG ఇండియా...

    Nasha Mukt Bharat Abhiyaan | మాదకద్రవ్యాల వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nasha Mukt Bharat Abhiyaan | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College)...

    SLG Hospitals | ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్, అజెంక్య డీవై పాటిల్ కీలక ఒప్పందం.. నిజాంపేటలో అత్యాధునిక 800 పడకల ఆసుపత్రి

    అక్షరటుడే ,హైదరాబాద్ : SLG Hospitals | ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్, అజెంక్య డీవై పాటిల్ హెల్త్‌కేర్ సంస్థలు ఒక...

    banswada | కార్పొరేట్​ శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలి..

    అక్షరటుడే, బాన్సువాడ: banswada | క్విట్ ఇండియా (Quit India) జాతీయ ఉద్యమ స్ఫూర్తితో మోడీ కార్పొరేట్ (PM...

    More like this