ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | జాతీయస్థాయి కథల పోటీలో ప్రత్యేక బహుమతి

    Bheemgal | జాతీయస్థాయి కథల పోటీలో ప్రత్యేక బహుమతి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | హైదరాబాద్​లోని (Hyderabad) రవీంద్రభారతిలో ఇటీవల మాచిరాజు బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో కథల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని బాచన్​పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు (Bachanpalli High School) చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాగా.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రావుట్ల లిఖిత్​కు నగదు బహుమతితో పాటు చందమామ కథలు అనే పుస్తకాన్ని సంస్థ అందించిందని పాఠశాల హెచ్​ఎం వసంత తెలిపారు. పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

    Latest articles

    SMFG | ఎస్ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ నూతన సీఈఓగా రవి నారాయణన్

    అక్షరటుడే, ముంబై : SMFG | భారత్‌లోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFCs) ఒకటైన SMFG ఇండియా...

    Nasha Mukt Bharat Abhiyaan | మాదకద్రవ్యాల వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nasha Mukt Bharat Abhiyaan | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College)...

    SLG Hospitals | ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్, అజెంక్య డీవై పాటిల్ కీలక ఒప్పందం.. నిజాంపేటలో అత్యాధునిక 800 పడకల ఆసుపత్రి

    అక్షరటుడే ,హైదరాబాద్ : SLG Hospitals | ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్, అజెంక్య డీవై పాటిల్ హెల్త్‌కేర్ సంస్థలు ఒక...

    banswada | కార్పొరేట్​ శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలి..

    అక్షరటుడే, బాన్సువాడ: banswada | క్విట్ ఇండియా (Quit India) జాతీయ ఉద్యమ స్ఫూర్తితో మోడీ కార్పొరేట్ (PM...

    More like this