ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | బ్లాక్​ స్పాట్స్​ను పరిశీలించిన సీపీ

    CP Sai Chaitanya | బ్లాక్​ స్పాట్స్​ను పరిశీలించిన సీపీ

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: CP Sai Chaitanya | జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను గుర్తించేందుకు పోలీస్​శాఖ (Police department) కసరత్తు చేస్తోంది. వీటిని గుర్తించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు.

    CP Sai Chaitanya | కమ్మర్​పల్లి జాతీయ రహదారిపై..

    కమ్మర్​పల్లి (Kammarpally) జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో  ఈ ప్రాంతాన్ని బ్లాక్​స్పాట్​గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు మంగళవారం సీపీ సాయి చైతన్య ప్రమాద ఘటనాస్థలాలను పరిశీలించారు. గతంలో జరిగిన ప్రమాదాల వివరాలు తెలుసుకున్నారు.

    ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు (Armoor ACP Venkateshwarlu), ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్​అలీ (ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్​అలీ), భీమ్​గల్ సీఐ సత్యనారాయణ (Bheemgal CI Satyanarayana), ఆర్​అండ్​బీ, ఆర్టీఏ(RTA), ఎన్​హెచ్​ఈఏ, పంచాయతీ అధికారులు ఉన్నారు.

    Latest articles

    jukkal | జుక్కల్​కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

    అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister...

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా...

    Jeevan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గులాబీ జెండా ఎగరేస్తామని...

    Teenmar Mallanna | బీసీలకు రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ ఆడుతున్న నాటకం..: తీన్మార్​ మల్లన్న

    అక్షరటుడే, ఇందూరు: Teenmar Mallanna | బీసీలకు రిజర్వేషన్ల పేరుతో (BC Reservations) కాంగ్రెస్​ నాటకమాడుతోందని ఎమ్మెల్సీ తీన్మార్...

    More like this