ePaper
More
    Homeఅంతర్జాతీయంPrime Minister Modi | రష్యా పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోదీ

    Prime Minister Modi | రష్యా పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Prime Minister Modi | ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన modi russia tour రద్దయ్యింది. ఈ మేరకు బుధవారం అధికారిక సమాచారం అందింది.

    మే 9న మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ వద్ద ‘గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌’ (Great Patriotic War) వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ(Narendra Modi) పాల్గొనాల్సి ఉంది. అయితే తమ దేశ విక్టరీ డేకు మోదీ హాజరుకావడం లేదని రష్యా(Russia) వెల్లడించింది. పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్​ – పాక్​ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని రష్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

    Latest articles

    Vice-Presidential elections | రసవత్తంగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఎన్నిక.. అసలు ఏమిటీ ఉపరాష్ట్రపతి పదవి..?

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice-Presidential elections : భారత్​లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్తంగా మారాయి. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ తన...

    Operation Sindoor lessons | ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ పాఠాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor lessons : ఆపరేషన్​ సిందూర్​.. పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత...

    Municipal Commissioners Transfer | మున్సిపల్​ కమిషనర్​ల బదిలీ.. నిజామాబాద్​కు​ యాదగిరి రావు

    అక్షరటుడే, హైదరాబాద్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో పలువురు మున్సిపల్​ కమిషనర్​లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government)...

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    More like this