ePaper
More
    HomeతెలంగాణNizamabad City | జీపీలకు పూర్తి అధికారంతోనే అభివృద్ధి సాధ్యం

    Nizamabad City | జీపీలకు పూర్తి అధికారంతోనే అభివృద్ధి సాధ్యం

    Published on

    అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారం ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఉర్దూ అకాడమీ రాష్ట్ర ఛైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌ (aher Bin Hamdan) అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన అధ్యక్షుడు గంగాధర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ అనేది రాజీవ్‌ గాంధీ తీసుకున్న ఒక సృజనాత్మక నిర్ణయమని, కేంద్రం నుంచి నిధులను నేరుగా గ్రామాలకు, మున్సిపాలిటీలకు (villages and municipalities) అందించినప్పుడే దేశంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

    ఆర్టికల్‌ 72, 73 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే హక్కులు కల్పించిన వ్యక్తి రాజీవ్‌ గాంధీ అని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress government) బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్‌ శేఖర్‌గౌడ్, ఆర్‌జీపీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి సుభాష్, జోనల్‌ ఇన్‌ఛార్జి నవీన్, వర్ని ఏఎంసీ చైర్మన్‌ సురేష్‌ బాబా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతాల్లోని (Delhi-NCR areas) దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ...

    More like this