ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Teej festival | ఘనంగా తీజ్ వేడుకలు.. ఆకట్టుకున్న యువతుల నృత్యాలు

    Teej festival | ఘనంగా తీజ్ వేడుకలు.. ఆకట్టుకున్న యువతుల నృత్యాలు

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Teej festival | గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నిలిచే పండుగ తీజ్​. ప్రకృతి ఆరాధకులైన గిరిజనులు తమ సంప్రదాయ వేడుక అయిన తీజ్​ ఘనంగా జరుపుకుంటారు. ప్రతియే వర్షాకాలంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, కుటుంబాలు చల్లగా ఉండాలని పెద్దలు, మంచి భర్త రావాలని యువతులు వేడుక జరుపుకుంటారు.

    ఇందులో భాగంగా డిచ్​పల్లి మండలంలోని యానంపల్లి తండాలో సోమవారం బంజారాలు తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోధుమ బుట్టలను యువతులు తలపై పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ శివారులోని చెరువులో గోధుమ బుట్టలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గిరిజనులనృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, సొసైటీ ఛైర్మన్ రాంచందర్ గౌడ్, సీనియర్ నాయకులు హాజరై సేవలాల్ మహరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    Latest articles

    BJP | ప్రతి బూత్ బీజేపీ బూత్ చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు(BJP State President Ramchandra Rao)ని సోమవారం (ఆగస్టు 11)...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతా(Delhi-NCR areas)ల్లోని దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంశంపై...

    Fake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా ఫేక్​ పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్​ప్రదేశ్​లో ​(Uttar Pradesh) వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ...

    SSC exams | పాత పద్ధతిలోనే 10 పరీక్షలు.. ఇంటర్నల్​ మార్కులపై ఏం నిర్ణయించారంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను (TG SSC Exams) పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana...

    More like this