ePaper
More
    HomeతెలంగాణBalkonda SI | ఈవ్​టీజింగ్ చేస్తే కఠిన చర్యలు

    Balkonda SI | ఈవ్​టీజింగ్ చేస్తే కఠిన చర్యలు

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Balkonda SI | ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని బాల్కొండ ఎస్సై శైలేందర్ (Balkonda SI Shailender) అన్నారు. బాల్కొండ కస్తూర్బా గాంధీ విద్యాలయం ఆదర్శ పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలు మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

    ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆన్​లైన్​ మోసాలు (online frauds) పెరిగినందున అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని సూచించారు. ఎవరైనా ఫోన్​ చేసి ఓటీపీ చెప్పాలని అడిగితే చెప్పవద్దని వివరించారు. మైనర్ డ్రైవింగ్, సీసీ కెమెరాల (CCTV cameras) ఏర్పాటు తదితర విషయాలను గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి భవాని, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, షీ టీం సిబ్బంది విగ్నేష్ సుమతి, మమత, రోహిణి, ఉపాధ్యాయులు గణేశ్​, సుకుమార్, విజయలక్ష్మి, శ్రీనివాస్ రాజ్, శ్రావణి తదితర పాల్గొన్నారు.

    Latest articles

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ప్రతి బూత్ బీజేపీ బూత్ చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు(BJP State President Ramchandra Rao)ని సోమవారం (ఆగస్టు 11)...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతా(Delhi-NCR areas)ల్లోని దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంశంపై...

    Fake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా ఫేక్​ పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్​ప్రదేశ్​లో ​(Uttar Pradesh) వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ...

    More like this