ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | నిజాంసాగర్​లోకి పెరిగిన ఇన్​ఫ్లో

    Nizamsagar project | నిజాంసాగర్​లోకి పెరిగిన ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project | నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలకు జలాశయంలోకి వరద పెరిగింది. ప్రాజెక్టులోకి ఆదివారం నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. సోమవారం సాయంత్రానికి 6,070 క్యూసెక్కులకు పెరిగినట్లు ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ తెలిపారు.

    Nizamsagar project | ఐదు టీఎంసీలకు పెరిగిన నీటిమట్టం

    నిజాంసాగర్​ ప్రాజెక్టు నీటిమట్టం ఐదు టీఎంసీలకు పెరిగింది. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1405. 00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1392.16 అడుగుల (5.067 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా.. ఎగువ భాగం నుంచి 6070 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లోగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతుండడం, ఎక్కువ నుంచి ఇన్​ఫ్లో వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత ఇన్​ఫ్లో పెరిగి ప్రాజెక్టు నిండితే వానాకాలం పంటల సాగుకు ఎలాంటి ఢోకా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతా(Delhi-NCR areas)ల్లోని దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంశంపై...

    Fake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్​ప్రదేశ్​(Uttar Pradesh)లో వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ రాయబార...

    SSC exams | పాత పద్ధతిలోనే 10 పరీక్షలు.. ఇంటర్నల్​ మార్కులపై ఏం నిర్ణయించారంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను (TG SSC Exams) పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana...

    AP Mega DSC Results | ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, అమరావతి : AP Mega DSC Results : ఆంధ్రప్రదేశ్​లో మెగా డీఎస్సీ-2025 ఫలితాలను సర్కారు విడుదల...

    More like this