ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ప్ర‌స్తుతం రూ.ల‌క్ష‌కు పైనే..!

    Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ప్ర‌స్తుతం రూ.ల‌క్ష‌కు పైనే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం Gold ధరలు మళ్లీ ఆల్‌టైమ్ గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్ట్ 11న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,03,030కి చేరింది. 22 క్యారెట్ల (22 carat) 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.94, 440కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇక‌ వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయల మేర తగ్గాయి. అయితే ఇప్ప‌టికీ బంగారం ధ‌ర ల‌క్ష‌కి పైనే ఉండ‌డంతో సామాన్యులు బంగారం దుకాణం వైపు వెళ్లాల‌న్నా కూడా జంకుతున్న ప‌రిస్థితి. అత్య‌వ‌ర ప‌రిస్థితుల‌లో 24 క్యారెట్ల బంగారం కాకుండా 22 క్యారెట్లు, లేదంటే 18 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

    Today Gold Price : ల‌క్ష‌కి పైనే..

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) చూస్తే..

    • హైదరాబాద్‌లో Hyderabad రూ. 1,03,030 – రూ. 94,440
    • విజయవాడలో రూ. 1,03,030 – రూ. 94,440
    • ఢిల్లీలో రూ. 1,03,180 – రూ. 94,590
    • ముంబైలో రూ. 1,03,030 – రూ. 94,440
    • వడోదరలో రూ. 1,03,080 – రూ. 94,490
    • కోల్‌కతాలో రూ. 1,03,030 – రూ. 94,440
    • చెన్నైలో రూ. 1,03,030 – రూ. 94,440
    • బెంగళూరులో రూ. 1,03,030 – రూ. 94,440
    • కేరళలో రూ. 1,03,030 – రూ. 94,440
    • పుణెలో రూ. 1,03,030 – రూ.94,440 గా న‌మోదు అయ్యాయి.

    ఇక వెండి ధ‌ర‌లు విష‌యానికి వ‌స్తే (కేజీకి) గాను ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

    • హైదరాబాద్‌లో రూ. 1,26,900
    • విజయవాడలో రూ. 1,26,900
    • ఢిల్లీలో రూ. 1,16,900
    • చెన్నైలో రూ. 1,26,900
    • కోల్‌కతాలో రూ. 1,16,900
    • కేరళలో రూ. 1,26,900
    • ముంబైలో రూ. 1,16,900
    • బెంగళూరులో రూ. 1,19,900
    • వడోదరలో రూ. 1,16,900
    • అహ్మదాబాద్‌లో రూ. 1,16,900గా న‌మోదు అయ్యాయి.

    అయితే ఈ బంగారం, వెండి Silver రేట్లు ప‌రిస్థితులని బ‌ట్టి మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ఒక‌సారి ధ‌ర‌లు చెక్ చేసుకొని కొనుగోలు చేయ‌డం మంచిది. ఇప్పుడు ధ‌ర‌లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబ‌ట్టి అత్య‌వ‌స‌రం అయితే కొనుగోలు చేయాల‌ని సూచిస్తున్నారు మార్కెట్ నిపుణులు.

    Latest articles

    Amazon | నీటి పునరుద్ధరణ ప్రాజెక్టుల కోసం పెట్టుబడి పెట్టిన అమెజాన్

    అక్షరటుడే, హైదరాబాద్: Amazon | భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా...

    MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    అక్షరటుడే, ఇందల్వాయి: MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్...

    Bodhan mla | కంఠేశ్వర్ ఆలయంలో హాల్​ నిర్మాణానికి కృషి చేస్తా..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bodhan mla | నగరంలో ప్రసిద్ధిగాంచిన కంఠేశ్వరాలయంలో భక్తుల సౌకర్యార్థం ఖాళీ స్థలంలో హాల్​తో పాటు,...

    Nizamabad | డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి జైలుశిక్ష

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | అత్యవసర సమయంలో పోలీసులకు ఫోన్​ చేయడానికి ఉన్న డయల్​ 100 (Dial...

    More like this