- Advertisement -
HomeతెలంగాణDichpalli Railway Station | రైలు కిందపడి వృద్ధురాలి మృతి

Dichpalli Railway Station | రైలు కిందపడి వృద్ధురాలి మృతి

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి:Dichpalli Railway Station | రైలు కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన డిచ్​పల్లిలో (Dichpalli) బుధవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్​పల్లి మండలంలోని దుస్​గాం గ్రామానికి చెందిన రామసాయవ్వ(67) ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. డిచ్​పల్లి వద్ద రైల్వేస్టేషన్​లో (Railway) నుంచి బయటకు వచ్చేందుకు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News