ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Indiramma Housing Scheme | 13న ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’

    Indiramma Housing Scheme | 13న ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 13వ తేదీన ‘మార్కింగ్ మహామేళా’ (Marking Mahamela) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

    ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఇళ్ల మార్కింగ్ చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రొసీడింగ్స్ పూర్తయి మార్కింగ్ చేసుకోలేకపోయిన లబ్ధిదారులకు 13వ తేదీన మార్కింగ్ పూర్తిచేసి, ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​ తెలిపారు.

    Indiramma Housing Scheme | జిల్లావ్యాప్తంగా 17,301మంది లబ్ధిదారులు..

    జిల్లావ్యాప్తంగా 17,301 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే 9,486 ఇల్లు గ్రౌండింగ్ జరిగాయని వివరించారు. మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే బేస్మింట్​ పూర్తయిన ఇళ్లకు ఒక దఫా అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగిందని స్పష్టం చేశారు.

    Latest articles

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ...

    More like this