ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizam sagar | నిజాంసాగర్​లోకి భారీ ఇన్​ఫ్లో

    Nizam sagar | నిజాంసాగర్​లోకి భారీ ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizam sagar | నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. జలాశయంలోకి ఆదివారం మధ్యాహ్నానికి భారీ ఇన్​ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్​ ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ తెలిపారు.

    ప్రస్తుతం ప్రాజెక్టులో 1,405.00 అడుగులు 17.80 టీఎంసీలకుగాను 1,391.27 అడుగులు 4.607 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ భాగం నుంచి 3,517 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లోగా వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

    Nizam Sagar | కర్ణాటకలో వర్షాలు పడితే..

    మంజీర నదిపై (Manjira River) నిర్మించిన నిజాంసాగర్​కు కర్ణాటకలో వర్షాలు పడితేనే భారీగా వరద వస్తుంది. మంజీరకు వరద వస్తే మొదట సింగూరు ప్రాజెక్ట్​ నిండాలి. అనంతరం దిగువకు నీటిని విడుదల చేస్తారు.

    Latest articles

    Vote Chori | కాంగ్రెస్ ఓట్ల చోరీపై బీజేపీ ఎదురుదాడి.. పౌరసత్వం లేకుండానే సోనియా ఓటుహక్కు పొందారని ఆరోపణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vote Chori | బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్...

    Singur Project | సింగూరు వరద గేటు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్: Singur Project | మంజీరా(Manjeera) పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్​ను...

    Collector Nizamabad | భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని...

    KTR | అలా చేసినట్లు చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్...

    More like this