ePaper
More
    Homeక్రైంAmerica | అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

    America | అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : అమెరికా americaలో ఇద్దరు భారతీయ విద్యార్థులను indian students అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి వీసా student visaపై వెళ్లిన వీరిపై మనీ లాండరింగ్​ కేసు నమోదు చేశారు.

    అరెస్టయిన విద్యార్థులు మహమ్మదిల్హామ్‌ వహోరా, హజియాలి వహోరాగా పోలీసులు తెలిపారు. ఈస్ట్‌-వెస్ట్‌ యూనివర్సిటీలో చదువుతున్న వీరు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతుండటంతో కేసు నమోదు చేశామని అక్కడి పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఏజెంట్లుగా govt agents చెప్పుకొని వీరు అమెరికాలో పలువురు వృద్ధులను మోసం చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ఓ వృద్ధుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్​ చేశామని వివరించారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...