ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Chirutha | ఆర్మూర్​ శివారులో చిరుత కలకలం.. పరిశీలించిన ఫారెస్ట్​ అధికారులు

    Chirutha | ఆర్మూర్​ శివారులో చిరుత కలకలం.. పరిశీలించిన ఫారెస్ట్​ అధికారులు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: Chirutha | జిల్లాలో వరుసగా చిరుత పులుల ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎడపల్లి (Yedapally) మండలంలోని జానకంపేట్​లో (janakampet) మేకలపై చిరుత దాడి చేసింది. అనంతరం అభంగపట్నంలోనూ (Abhangapatnam) లేగదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది.

    chirutha | తాజాగా ఆర్మూర్​ పట్టణ శివారులో..

    పట్టణ శివారులోని పెద్దమ్మగుడి ఆలయ పరిసరాల్లో పులి కలకలం సృష్టించింది. ఆలయ పరిసరాల్లో పులి తిరుగుతోందని గ్రామస్థులు అటవీశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం ఫారెస్ట్​ అధికారులు పెద్దమ్మగుడి పరిసరాలను పరిశీలించారు.

    ఇప్పటి నుంచి ఆలయ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటామని.. నిశితంగా పులి సంచారాన్ని గమనిస్తామని వారు తెలిపారు. భక్తులు సైతం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాకే గుడి వద్దకు రావాలని ఫారెస్ట్​ అధికారులు సూచించారు.

    Latest articles

    Collector Nizamabad | భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని...

    KTR | అలా చేసినట్లు చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్...

    Independence Day celebrations | పంద్రాగస్టు వేడుకకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్

    అక్షరటుడే, ఇందూరు: Independence Day celebrations | జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే 79వ స్వాతంత్ర...

    RTC Bus | రాఖీ పండుగ ఎఫెక్ట్​.. ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Bus | రాష్ట్రంలో ఆర్టీసీకి (RTC) ఆదరణ పెరుగుతోంది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక...

    More like this