అక్షరటుడే, వెబ్డెస్క్ : Traffic Jam | హైదరాబాద్-విజయవాడ హైవేపై hyderabad- vijaywada high Way భారీగా ట్రాఫిక్ జామ్ traffic jam అయింది. హైదరాబాద్ hyderabad శివారులో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా పెద్ద అంబర్‌పేట pedda ambarpet ఓఆర్‌ఆర్ orr సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు orr నుంచి కొత్తగూడెం kotthagudem వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అయినప్పటికీ.. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.
