ePaper
More
    HomeFeaturesSBI Jobs | డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో కొలువులు

    SBI Jobs | డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో కొలువులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Jobs | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ (Notification) విడుదల చేసింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) కేడర్‌లో క్లర్క్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు.

    • పోస్టులు : 5,180 రెగ్యులర్ (Regular), 1,409 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
    • విద్యార్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (Degree) పూర్తి చేసినవారు అర్హులు.
    • వ‌యోప‌రిమితి : ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీనాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
    • ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
    • దరఖాస్తు రుసుము : జనరల్ (General), ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మిన‌హాయింపు ఉంటుంది.
    • ద‌ర‌ఖాస్తు గడువు : ఈనెల 26.
    • పరీక్ష తేదీలు : ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్‌లో (September), మెయిన్ పరీక్ష నవంబర్‌లో నిర్వహిస్తారు. తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
    • పూర్తి వివ‌రాల‌కు అధికారిక వెబ్‌సైట్‌ sbi.co.in ను సంద‌ర్శించండి.

    Latest articles

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ...

    More like this