ePaper
More
    HomeతెలంగాణMP Raghunandan | ఎంపీ ర‌ఘునంద‌న్‌కు మ‌రోసారి బెదిరింపులు.. కొన్ని గంట‌ల్లోనే చంపేస్తామ‌ని హెచ్చ‌రిక‌

    MP Raghunandan | ఎంపీ ర‌ఘునంద‌న్‌కు మ‌రోసారి బెదిరింపులు.. కొన్ని గంట‌ల్లోనే చంపేస్తామ‌ని హెచ్చ‌రిక‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Raghunandan | మెద‌క్ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావుకు మ‌రోసారి బెదిరింపు కాల్ వ‌చ్చింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఎంపీకి కాల్ చేసిన అగంత‌కుడు హైద‌రాబాద్‌లో ఉన్నామ‌ని, సాయంత్రంలోగా చంపేస్తామ‌ని హెచ్చ‌రించారు. 94043 48431 నుంచి ఫోన్ చేసిన అగంత‌కుడు నిన్ను ఎవ్వ‌రూ కాపాడలేరని, క‌చ్చితంగా హ‌త్య చేస్తామ‌ని బెదిరించారు. బీజేపీ సీనియ‌ర్ నాయకుడు ర‌ఘునంద‌న్‌రావుకు బెదిరింపు కాల్స్ (Threatening Calls) రావ‌డం ఇది ఆరోసారి.

    MP Raghunandan | భద్ర‌త పెంపు..

    ఎంపీ ర‌ఘునంద‌న్‌రావుకు (MP Raghunandan Rao) ఇటీవ‌ల త‌ర‌చూ బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. తాజాగా వ‌చ్చిన కాల్‌తో ఇది ఆరోసారి కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలోనూ ఇలాగే బెదిరింపులు వ‌చ్చాయి. తాము మ‌ధ్య‌ప్ర‌దేశ్ మావోయిస్టుల‌మ‌ని, ఆప‌రేష‌న్ ఖ‌గ‌ర్‌ను (Operation Kagar) నిలిపి వేయ‌క‌పోతే నిన్ను లేపేస్తామ‌ని బెదిరించారు. నిన్ను ఎవ‌రూ కాపాడలేర‌ని హెచ్చ‌రించారు. ఇలా ప‌లుమార్లు ఫోన్ కాల్స్ రావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం (State Government) ఆయ‌న‌కు భ‌ద్ర‌త‌ను పెంచింది. మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ రావ‌డంతో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, రఘునందన్‌రావుకు అదనపు భద్రత(Extra Security) కల్పించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది. పర్యటనల సమయంలో పోలీసు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

    Latest articles

    Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారుండరు. పిజ్జా(Pizza), బర్గర్లు(Burgers),...

    Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు (EWS Reservations) అమలు చేయాలని ఓసీ...

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...

    Women safety | మహిళలూ.. క్యాబ్‌లో ఒంటరిగా జర్నీ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

    అక్షరటుడే, హైదరాబాద్: Women safety | ఉరుకుల పరుగుల జీవనంలో క్యాబ్‌లలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా మారింది. కానీ,...

    More like this