ePaper
More
    HomeUncategorizedBodhan | బోధన్ ఇన్​ఛార్జి కమిషనర్​గా రాజు నియామకం

    Bodhan | బోధన్ ఇన్​ఛార్జి కమిషనర్​గా రాజు నియామకం

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality) ఇన్​ఛార్జి కమిషనర్​గా ఆర్మూర్​ మున్సిపాల్ కమిషనర్ (Armoor Municipal Commissioner)​ రాజుకు బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం బోధన్ మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. వానాకాలం సీజనల్​ వ్యాధులు (Seasonal diseases) ప్రబలే అవకాశాలున్నందున ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వర్షాలు కురుస్తున్నందున మున్సిపల్​ సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    గతంలో ఇక్కడ మున్సిపల్​ కమిషర్​గా పనిచేసన కృష్ణ జాదవ్ ​(Krishna Jadhav) సస్పెన్షన్​కు గురయ్యారు. బోధన్​కు రాకముందు ఆయన ఆదిలాబాద్​లో రెవెన్యూ ఆఫీసర్​గా (Revenue Officer) విధులు నిర్వహించారు.

    ఆ సమయంలో ఇంటినంబర్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలున్నాయి. అలాగే లేని స్థలానికి ఇంటినంబర్​ ఇవ్వడం లాంటి పనులపై మున్సిపల్​శాఖకు ఫిర్యాదులు వెళ్లగా ఆయనపై విచారణ జరిపిన అధికారులు ప్రస్తుతం బోధన్​ మున్సిపల్​ కమిషనర్​గా పనిచేస్తున్న ఆయనను విధుల నుంచి తొలగించారు.

    Latest articles

    Kamareddy BJP | గెలిచినప్పుడు ఈసీపై ఆరోపణలు ఎందుకు చేయలేదు..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | ఓటమి చెందినప్పుడు ఈసీపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ, కర్ణాటక...

    Raja Singh | బీజేపీలో చేరికలపై రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)​ బీజేపీ (BJP)పై మరోసారి...

    TNGO’S Nizamabad | అంగన్​వాడీల సమస్యలను పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: TNGO'S Nizamabad |అంగన్​వాడీ (Anganwadi) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్ (TNGO'S Nizamabad)​ జిల్లా...

    Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలు

    అక్షర టుడే, నిజాంసాగర్‌: Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలైన ఘటన మండలకేంద్రంలో జరిగింది. స్థానికులు...

    More like this