ePaper
More
    Homeఅంతర్జాతీయంInd - Pak | భారత్​ దాడి చేయబోతోంది.. పాక్​ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    Ind – Pak | భారత్​ దాడి చేయబోతోంది.. పాక్​ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Ind – Pak | పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్​– పాక్​ మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. రెండు దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.

    ఇప్పటికే ఇరు దేశాలు సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించాయి. మరోవైపు ప్రధాని మోదీ(Prime Minister Modi) ఉగ్రదాడి, అనంతర చర్యలపై కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం మోదీ రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​, జాతీయ భద్రత సలహాదారు అజిత్​ దోవల్​ ajit doval, త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సమయాన్ని బట్టి సైన్యం గట్టిగా బదులు ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని హోంశాఖ మంత్రి అమిత్​ షా(Amit Shah), అధికారులతో, తర్వాత ఆర్ఆర్​ఎస్​ అధ్యక్షుడు మోహన్​ భగవత్(RRS President Mohan Bhagwat)​తో సమావేశం నిర్వహించారు.

    READ ALSO  PM Modi | ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం.. హాజరైన మోదీ

    Ind – Pak | 36 గంటల్లో దాడి చేస్తుంది..

    భారత్​(India) చర్యలతో ఆందోళన చెందుతున్న పాక్(Pakistan)​ తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతోంది. భారత్‌ ప్రతీకార చర్యలు తీసుకుంటుందని పాక్‌ అనుమానిస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్​ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 36 గంటల్లో భారత్​ తమపై దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు.

    దీంతో పాక్​ వాయుసేనను అప్రమత్తం చేసింది. లాహోర్‌, ఇస్లామాబాద్‌ మధ్య వైమానిక మార్గం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 2 వరకు పౌర విమానాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. పాక్​ మంత్రి అతవుల్లా తరారు(Pakistan Minister Ataullah Tarar) మాట్లాడుతూ.. భారత్​ తమపై దాడికి సిద్ధం అవుతోందన్నారు. ఒకవేళ భారత్​ దాడి చేస్తే తమ నుంచి ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.

    READ ALSO  Mallikarjun Kharge | దేశ ప్ర‌యోజ‌నాలు కాపాడ‌డంలో కేంద్రం విఫ‌లం.. మోదీపై కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే ధ్వ‌జం

    Latest articles

    Armoor Gold traders cheated | స్వర్ణ వర్తకులకు టోకరా.. అర కిలో బంగారం తీసుకుని పారిపోయిన బెంగాలీ వర్కర్​

    అక్షరటుడే, ఆర్మూర్: నిజామాబాద్ (Nizamabad)​ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్​ (Armoor)లో బంగారం వర్తకులకు పెద్ద...

    Viral Video | బాయ్‌ఫ్రెండ్‌కి చిరాకు తెప్పించిన మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | దేశంలో వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కుండపోత...

    Collector Nizamabad | డొంకేశ్వర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల...

    Manchu Lakshmi | మంచు ల‌క్ష్మిని ఆట ప‌ట్టించిన బ‌న్నీ కూతురు.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన క్యూట్...

    More like this