ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో రంగు మారిన నీళ్లు.. ఎందుకంటే..!

    Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో రంగు మారిన నీళ్లు.. ఎందుకంటే..!

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోని నీళ్లు రంగుమారాయి. ప్రాజెక్ట్​లోని నీళ్లు ఇలా రంగు మారడంతో పర్యాటకులు (Tourists) ఒకింత ఆశ్యర్యపోయారు.

    ప్రాజెక్ట్​ ఎగువ ప్రాంతం నుంచి ఇన్​ఫ్లో లేకపోవడంతో నిలువ ఉన్న నీళ్లు ఆకుపచ్చ వర్ణంలో కనిపించాయి. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. వర్షాల జాడ లేకపోవడంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 నీటి నిలువకు గాను 1391.06 అడుగులు 4.50 నీరు నిల్వ ఉంది. వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు.

    వర్షాల జాడ కరువు

    నిజాంసాగర్​ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో ఇన్​ఫ్లో రావడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్​ ఇప్పటి వరకు రెండు మూడు రోజుల పాటు మాత్రమే వందల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వర్షాలు భారీగా కురిసి ప్రాజెక్టు నిండుకుండలా మారాలని అన్నదాతలు వరుణుడిని ప్రార్థిస్తున్నారు.

    READ ALSO  Nizamsagar | నిజాంసాగర్ నీటి విడుదల

    Latest articles

    Karnataka | ఈ మ‌ర్డ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని మించిందిగా.. మ‌హిళ‌ని చంపి బాడీని ముక్క‌లుగా క‌ట్ చేసి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : karnataka | తెల్లవారు జామున ఆ రోడ్డుపై వెళ్తున్నవారికి ఏదో తేడా అనిపించింది. సాధారణంగా...

    Guvvala Balaraju | కేటీఆర్​ను గ్రామాల్లో అడుగు పెట్టనివ్వను.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాజీ మంత్రి, బీఆర్​ఎస్​...

    Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య ముదిరిన విభేదాలు.. కేటీఆర్‌కు రాఖీ క‌ట్ట‌ని క‌విత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య రాజకీయం చిచ్చు రేపింది. కేటీఆర్‌ (KTR), క‌విత...

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. ఇక ఆన్​లైన్​లో స్టేటస్​ చూసుకోవచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల...

    More like this