ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిEAPCET | ఈఏపీసెట్​ పరీక్ష రాసేందుకు వెళ్లి విద్యార్థిని మృతి

    EAPCET | ఈఏపీసెట్​ పరీక్ష రాసేందుకు వెళ్లి విద్యార్థిని మృతి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : EAPCET | ఈఏపీసెట్ EAPCET ​ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన బుధవారం ఉదయం మేడ్చల్​ medchal రింగ్​రోడ్డు ring road సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట lingampeta మండలం నల్లమడుగు పెద్ద తండాకు చెందిన అర్చన (17) ఇంటర్​ పూర్తయింది. ఆమె ఈఏపీసెట్​ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా మేడ్చల్​ శివారులోని ఓ కాలేజీలో సెంటర్​ పడింది. దీంతో పరీక్ష కోసం మంగళవారమే హైదరాబాద్ hyderabad​ వెళ్లిన అర్చన అక్కడ బంధువుల ఇంట్లో ఉంది. బుధవారం ఉదయం పరీక్ష రాయడానికి తన సోదరుడితో కలిసి బైక్​పై వెళ్తుండగా వీరిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో అర్చన రోడ్డుపై పడిపోగా ఆమెపైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె అన్న అరవింద్​కు గాయాలయ్యాయి.

    READ ALSO  Kamareddy | చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి

    Latest articles

    Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య ముదిరిన విభేదాలు.. కేటీఆర్‌కు రాఖీ క‌ట్ట‌ని క‌విత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య రాజకీయం చిచ్చు రేపింది. కేటీఆర్‌ (KTR), క‌విత...

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. ఇక ఆన్​లైన్​లో స్టేటస్​ చూసుకోవచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల...

    Weather Updates | తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని...

    Delhi metro | రాఖీ రోజు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన మెట్రో.. ఒక్క రోజులో 81.87 లక్షల మంది ప్రయాణం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi metro : రాఖీ పండుగ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో Delhi ప్రజలు ఎక్కువ‌గా...

    More like this