ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​BOB Jobs | బీవోబీలో మేనేజర్‌ పోస్టులు

    BOB Jobs | బీవోబీలో మేనేజర్‌ పోస్టులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BOB Jobs | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(Bank Of Baroda) మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 125 మేనేజర్‌ గ్రేడ్‌(Manager grade) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిని కాంటాక్ట్‌ పద్ధతిన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

    మొత్తం పోస్టులు : 125. (ఇందులో మేనేజర్‌ పోస్టులు – 23, సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు – 85, చీఫ్‌ మేనేజర్‌(Chief manager) పోస్టులు – 17 ఉన్నాయి.)
    విభాగాలు : ఫారెక్స్‌ అక్విజిషన్‌ – రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, క్రెడిట్‌ అనలిస్ట్‌, ఎంఎస్‌ఎంఈ క్రెడిట్‌, ఇంటర్నల్‌ కంట్రోల్స్‌, బిజినెస్‌ ఫైనాన్స్‌, ఈఎస్‌జీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డాటా అనలిటిక్స్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులున్నాయి.
    అర్హతలు : పోస్టును అనుసరించి డిగ్రీ/ఎంబీఏ లేదా సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ(అనలిటిటక్స్‌/ఫైనాన్స్‌/అకౌంంటింగ్‌/డాటా సైన్స్‌). పని అనుభవం(Work experience) తప్పనిసరి.
    వయోపరిమితి : ఈ ఏడాది జూలై ఒకటో తేదీనాటికి 24 నుంచి 42 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. .
    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు గడువు : ఈనెల 19.
    ఎంపిక విధానం : ఇంటర్వ్యూ(Interview) ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
    దరఖాస్తు చేసుకోవడానికి, పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ లో సంప్రదించండి.

    READ ALSO  Anti-Ragging Day | ఆగస్టు 12న యాంటీ ర్యాగింగ్​ డే : జాతీయ వైద్య కమిషన్​

    Latest articles

    Delhi metro | రాఖీ రోజు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన మెట్రో.. ఒక్క రోజులో 81.87 లక్షల మంది ప్రయాణం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi metro : రాఖీ పండుగ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో Delhi ప్రజలు ఎక్కువ‌గా...

    Nagarjuna Sagar | నాగార్జున సాగ‌ర్‌కు వ‌ర‌ద‌.. రెండు గేట్ల ఎత్తివేత‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar project) వ‌ద‌ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమ‌ట్టంతో...

    Jersey auction | జెర్సీ వేలం.. వామ్మో ఆటగాడి జెర్సీకి రికార్డు ధ‌ర!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jersey auction | ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ భారత క్రికెట్‌కు కీల‌క మ‌లుపు అనే...

    Bathroom Tips | బాత్రూమ్ కంపు కొడుతోందా.. ఈ 10 టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Bathroom Tips | ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, బాత్రూమ్ నుండి వచ్చే దుర్వాసన చాలా...

    More like this